Header Banner

రణరంగంలా మారిన పారిస్ వీధులు! ఎందుకంటే?

  Sun Jun 01, 2025 19:52        Others

 

ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఛాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌ మ్యాచ్ అనంతరం జరిగిన విజయోత్సవాలు హింసాత్మక ఘటనలుగా మారాయి. పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) జట్టు ఇంటర్ మిలన్‌పై గెలిచిన తర్వాత ఆనందంలో మునిగిపోయిన వేలాది మంది అభిమానులు పారిస్ వీధుల్లో సంబరాల్లో పాల్గొన్నారు. అయితే, ప్రత్యర్థి జట్ల అభిమానులతో వాగ్వాదం తలెత్తి తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 192 మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగి బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది.

 

ఈ హింసాకాండలో అసాంఘిక శక్తులు కూడా పాల్గొని వాహనాలకు నిప్పు పెట్టడం, బస్ షెల్టర్లను ధ్వంసం చేయడం, దుకాణాల్లోకి చొరబడి వస్తువులు దోచుకెళ్లడం వంటి దురాక్రమాలకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బందిని కూడా లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల కారణంగా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మొత్తం 559 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. అధికార వర్గాలు పారిస్ వీధుల్లో పరిస్థితిని స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి.

 

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 



   #AndhraPravasi #ParisRiots #PSGVictoryViolence #ChampionsLeagueClash #FootballFansClash #ParisViolence #PSGSupporters #FootballRiot #StreetViolence